'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెన్సార్ రిపోర్ట్!
#LakshmisNTR #RGV #RamGopalVarma #Tollywood #RGV #NTR 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సెన్సార్ రిపోర్ట్!
టాలీవుడ్ లో గత కొంత కాలంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా ఎన్నో వివాదాల అనంతరం వర్మ ఈ సినిమా ను విడుదల చేయడానికి సిద్దమయ్యాడు.
వర్మ ఎక్కడా తగ్గట్లేదే!
ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని విధంగా ‘క్లీన్స యూ సర్టిఫికెట్’ ను ఇచ్చింది.సాధారణంగా వర్మ సినిమాలకు యూ సర్దిఫికేట్స్ రావు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఊహించని విధంగా యూ…
View On WordPress












