ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు ప్రతిపాదించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ₹10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు, ₹5 లక్షల వాహన కొనుగోలు, ₹1 లక్ష హోటల్ ఖర్చులు, ₹20 లక్షల స్థిరాస్తి కొనుగోలు/అమ్మకాలకు పాన్ తప్పనిసరి చేయనున్నారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే అవకాశం ఉంది.
₹10 లక్షల నగదు లావాదేవీలు, వాహన కొనుగోలు, హోటల్ ఖర్చులు, స్థిరాస్తి లావాదేవీలపై పాన్ తప్పనిసరి. ఏప్రిల్ 1 నుంచి అమలు కావొచ్చు.
PANCard
PANCardNewRules
IncomeTaxIndia
BreakingNews
FinancialNews
GovernmentRules
TeluguNews
BankingUpdates
RealEstateNews
VehiclePurchase
CashTransactions
BPKNews












