పార్టీలో మీకు ఎంట్రీ లేదు జగన్…షాక్ లో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేలు
పార్టీలో మీకు ఎంట్రీ లేదు జగన్…షాక్ లో టీడీపీ మంత్రి, ఎమ్మెల్యేలు
ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కున్న నేపథ్యంలో ఈ పార్టీకి సుమారు 20 సంవత్సరాల పాటు రాజకీయ భవిష్యత్ ఉండదని గ్రహించి చాలా మంది తెలుగు తమ్ముళ్లు పక్క దారి చూస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో టీడీపీ నుంచి మరికొద్దిరోజుల్లో బీజేపీలోకి వలసులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
అయితే ముందుగా ఈ జింపిగులందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుదామని అనుకున్నప్పటికీ వీరికి ఆ పార్టీలో…
View On WordPress















