అఖండ 2 టీజర్ వచ్చేసింది.. పూనకాలు లోడింగ్! 🔥 "ఎవర్రా ఆ విబూది కొండను ఆపేది" అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ గూస్బంప్స్ తెప్పిస్తోంది. 🔱 డిసెంబర్ 12న థియేటర్లలో జాతర ఖాయం! 👇
అఖండ 2 రిలీజ్ టీజర్ విడుదల. బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్స్, బోయపాటి మాస్ ఎలివేషన్స్. డిసెంబర్ 12న రిలీజ్













