భూగర్భ సొరంగాలలో దాగి ఉన్న పురాతన బంగారు విమానం!! ఆధారాలను దాచుతున్న అధికారులు!!
Hey guys, మీరు ఇప్పుడు చూస్తున్నది, శ్రీరంగం గుడిలోని రహస్యమైన underground footage, ఇది india లోనే చాల పాతగుడి. ఈ underground chamberని రెండువేల పదిహేను(2015)లో కనిపెట్టారు, ఇంకా expertsలు దీన్ని నిజమైనదని confirm చేసారు. ఈ శ్రీరంగం గుడి దాదాపు రెండు వేల సంవత్సరాల (2000) పాత గుడి, ఇంకా ఇక్కడ పురాతనమైన రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ గది తెరిచిన వారం తర్వాత, ఇక్కడ ఉన్న అధికారులు దీనిని complete గ close చేసి, granite రాళ్లతో ఇంకా metal doorsతోseal చేసేసారు. దీన్నే మీరు ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు దీని గురించి తెలుసుకోవాలన్నా కూడా లోపలి పోవడానికి దారి లేదు. ఇంత రహస్యంగా ఉన్న ఈ భూగర్భ సొరంగం లోపల ఎం ఉంది? ఈ మొత్తం structureని seal చేయాల్సిన అవసరమేంటి?
దీని గురించి అక్కడ ఉన్న చాలా మంది జనాలతో నేను మాట్లాడాను, వాళ్ళు కూడా ఇది నిజంగా జరిగిందని చెప్తున్నారు. రెండువేల పదిహేను (2015) వరకు, ఈ entranceని granite రాళ్లతో చేసిన రెండు తలుపులతో close చేశారు, ఇంకా దీన్నిఎలా open చెయ్యాలని కూడా ఎవరికీ తెలియలేదు. Finalగ, అధికారులు ఈ తలుపులను పగలగొట్టి, భూగర్భ సొరంగం లోపలికి వెళ్లారు. ఈ entrance పైన, ఎం చెక్కారో ఒకసారి చూడండి. ఇది entrance దగ్గర close చేసిన ఈ 2 తలుపులను చాలా clearగా చూపిస్తుంది, ఇంకా నేలకి point out చేస్తున్నట్టు ఒక శంఖం లాంటి గుర్తు కూడా ఉంది చుడండి. ఈ పాత గుర్తులు మనకు ఏదో ఒక ముఖ్యమైన దాన్ని clear గా తెలియజేస్తుంది, అందుకే అధికారులు ఈ తలుపులను పగలగొట్టి లోపలికి వెళ్లాలని అనుకున్నారేమో మరి నాకు అయితే confirmగా తెలీదు.
అధికారులు, భూగర్భ గది లోపలికి వెళ్ళినప్పుడు, వాళ్లు నేలపైన చెక్కిన శంఖం గుర్తుని చూసుంటారు. ఆ గుర్తు ఉన్న స్థలంలో వాళ్లు తొవ్వడం start చేసారు. ఇంకా ఈ భూగర్భ సొరంగంలోకి వెళ్లే దారిని వాళ్లు కనిపెట్టారు. ఈ గది భూగర్భంలో ఉందని మీరు clear గ చూడవచ్చు. కానీ ఈ గది కింద నేరుగా ఇంకొక గదిని కూడా వాళ్లు కనిపెట్టారు. దీనిని కళ్లారా చూసిన Construction workers ఈ విషయాన్ని confirm చేసి చెప్పారు. ఇక్కడ మట్టి పట్టిపోయిన ఈ small rectangleని చుడండి, ఇంకా దాని పైన ఒక కర్రని కూడా పెట్టారు. భూగర్భం నుండి సొరంగం లోపలికి పోవడానికి ఇదే దారి అనుకుంట. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. అధికారులు దీన్ని రాళ్లతో, మట్టితో కప్పి, దానిపైన ఒక కర్రని పట్టినది మనకు clearగా తెలుస్తుంది. so ఎవరు దీన్ని open చేయలేరు. అసలు, కింద ఏమీ లేకపోతే కర్రను పెట్టాల్సిన అవసరమే ఉండదు కదా.
రెండవ భూగర్భ గదికి సంబంధించిన footage లేదు, and ఆ గదిని తెరిచిన వారం రోజులకే, అధికారులు అన్నింటినీ complete గ close చేసి seal వేసేసారు. ఇంతకీ, భూగర్భ సొరంగంలో ఎం ఉంది? అందులో ఉన్న విషయాల్ని ఎందుకు ప్రజలకు చూపించలేదు? సొరంగం లోపల కొన్ని పాత రహస్యాలు ఉన్నాయని clear గ తెలుస్తుంది, ఎందుకంటే, నిజంగా గదులు ఖాళీగానే ఉంటే, వాటిని close చెయ్యాల్సిన అవసరమే లేదు కదా. నేను, గదులు అని ఎందుకు చెప్పానంటే, ఇక్కడ చూడండి, ఇది ఒక door knob అంటే తలుపు యొక్క పిడి, ఇది ఇంకొక సొరంగానికి పోవడానికి దారి చూపిస్తుంది. And ఇక్కడ చూడండి, ఇది ఒక కొత్త block దీన్ని recentగ పెట్టారు. అధికారులు, దగ్గర్లో ఉన్న సొరంగాలన్నిటిని కనిపెట్టారని, ఆ తర్వాతే ఇవన్నీ close చేసారని, ఈ ఆధారాలే prove చేస్తున్నాయి.
ఇప్పటి వరకు మనం చూసినవన్నీ పద్మనాభస్వామి గుడిలో జరిగిన incidents లాగానే ఉన్నాయి. పద్మనాభస్వామి గుడిలో చాలా underground chambers అంటే భూగర్భ గదులు ఉన్నాయి, ఇంకా విలువైన బంగారాన్ని బంగారు నాణాల్ని అంటే దాదాపు 17 Billion dollars నిధిని కూడా కనిపెట్టారు, ఇక్కడ ఉన్న last గదిని ఇప్పటికీ వరకు open చెయ్యనే లేదు. పద్మనాభస్వామి ఇంకా శ్రీరంగం గుడి చూడడానికి ఒకదానికొకటి ఒకేలాగా ఉంటాయి, ఇంకా ఈ రెండూ గుడులను మహా విష్ణువుకు అంకితం చేసినవే. గుడిలోని పవిత్రమైన స్థలాలలో కూడా ముఖ్య దేవతలు ఒకేలా కనిపిస్తారు. పద్మనాబస్వామి గుడిలో చాలా బంగారం ఇంకా వజ్రాలు ఉన్నట్టుగానే, ఈ శ్రీరంగంలో ఉన్న ఈ భూగర్భ సొరంగాలలో కూడా ఉన్నాయా?
నిజానికి ఒక పెద్ద నిధి ఇక్కడ దొరికిందని construction workers కచ్చితంగా చెప్తున్నారు, ఇంకా వాళ్ళు చాలా shock అయ్యే విషయాన్ని కూడా చెప్తున్నారు. అది ఏంటంటే, ఈ సొరంగంలో, ఒకదానిలో 10 అడుగుల పొడవైన metallic విమానం ఇక్కడ ఉనిందని, అది ఒక flying machine అని, అది కదిలినప్పుడు పెద్ద శబ్దం చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నది కట్టు కధలా లేదా ఇక్కడ నిజంగానే చిన్న విమానం ఉండేదా? ప్రపంచవ్యాప్తంగా, ఈ UFOలు ఇంకా flying saucers లను, చూశామని చాలా ఆధారాలు ఉన్నాయని మనం వినబడ్డాము. అందులో Pennsylvaniaలో ఉన్న Kecksburgలో కూడా ఒకటి కూలిపోయింది. కానీ Indiaలో ఇంత చిన్న, ancient spacecraft అంటే పాతకాలపు అంతరిక్ష నౌక గురించి మనం వినడం ఇదే మొదటిసారి.
మన పాతకాలపు builderలు ఈ గుడిలో ఉన్న భూగర్భంలో విమానాన్ని దాచి ఉంచారా? అలా అయితే , వాళ్ళు ఖచ్చితంగా వాటి గురించి కొన్ని చెక్కడాలను చెక్కుంటారు. గుర్తుంచుకోండి, మన పాత కాలపు builderలు చెక్కిన చెక్కడాల్లో కొన్ని ఆధారాలను వదిలేస్తారని నేను పదేపదే చూపించాను. అలాగే ఈ గుడిలో కూడా వాళ్ళు తలుపులను ఇంకా శంఖం లాంటి గుర్తులను ఎలా చెక్కారో గమనించండి. ఇది ఈ తలుపులు తెరిచి కిందికి తవ్వడానికి చెక్కిన ఆధారాలు. So, నేను ఈ గుడిలోని చెక్కడాలను వెతకడానికి start చేశాను, కానీ, ఇది ఒక పెద్ద task ఎందుకంటే, ఈ గుడిలో 25,000 కంటే ఎక్కువ శిల్పాలు ఉన్నాయి, ఇంకా ఇది Indiaలో ఉన్న అతి పెద్ద గుడి, ఇది దాదాపు కొన్ని మైళ్ల దూరం వరకు ఆక్రమించి ఉంది.
కానీ మనం దేని కోసం వెతుకుతున్నామో అది నేను exactగా కనిపెట్టాను. ఇక్కడ ఒక విమాన శిల్పాన్ని చెక్కారు, ఇది ఏఒక్క support లేకుండా గాలిలో తేలుతుంది, ఇది నిజంగా ఒక flying positionలోనే ఉంది. And, నేను కనిపెట్టిన ఈ ఒక్క శిల్పం మాత్రమే కాదు, ఈ గుడిలో చాలా flying machinesని చెక్కారు. ఇంకా ఈ విమానాలు కూడా చూడడానికి గుడి గోపురంలాగ ఉండడం చాలా interestingగ ఉంది కదా.ఇప్పుడు, విమాన అనే పదానికి అర్థం ఏంటి? పాత Indian గ్రంథాలలో, ఆకాశం నుండి దిగి వచ్చిన దేవతలు, ఈ విమానాన్ని use చేసేవారు అని clearగ mention చేసారు. ఆ తర్వాత, మనుషులు ఈ flying machines యొక్క stone modelsలను కట్టి ఆ modelకి అదే పేరుని వాళ్ళు పెట్టారు. అందుకే అన్ని గుడి గోపురాలు aerodynamic shapeలో ఉంటాయి, and అంతరిక్ష నౌక అంటే spacecraftలాగ కూడా ఉంటాయి, అందుకే ఈ గోపురాలను విమానాలు అని కూడా పిలుస్తారు.
కానీ, ఈ శిల్పాలు మాత్రం ఖచ్చితంగా గుడి గోపురాలు అయితే కావు. ఎందుకు?ఎందుకంటే, గుడి గోపురాలు గాలిలో తేలవు so, ఇవి ఖచ్చితంగా flying devices ఎహ్. And ఈ విమానాల కింద చూడండి, ప్రతి విమానం ఒకదానికొకటి చాల differentగ ఉంది. అలాగే ప్రతి దాని మధ్యలో ఒక specific cymatic design కూడా ఉంది. గుడి గోపురం కింద ఈ cymatic patternsని చెక్కాల్సిన అవసరం లేదు, ఎందుకంటే, ఈ design fullగా భూమి లోపలికి పోతుంది కాబట్టి. కానీ, modern spacecrafts అన్ని, పైకి వెళ్ళడానికి వాటి base మధ్యలో ఒక circular hole ఉంటుంది. And, ఈ పాత కాలపు విమానాలలో కూడా ఇదే మనకు కనిపిస్తుంది.
ఈ విమానంలో ఉన్న ప్రతి cymatic pattern, అది ఎగరడం కోసం use చేసిన ఒక specific frequency ని చూపిస్తుంది. నిజానికి, పాత వేద గ్రంధాలలో ఒక ప్రత్యేకమైన విమానాలను activate చెయ్యడానికి ఏదైనా మంత్రం లేదా sound patternని assigned చేసేవాళ్ళు, అని clearగ రాశారు. ఒకవేళ, మనం ఈ cymatic patternsలను decode చేస్తే, ఈ పాత flying machines యొక్క secretsని మనం తెలుసుకోవచ్చు. And మనం అసలైన విమానాన్ని కూడా కొత్తగా rebuild చెయ్యగలము. అయితే నిజంగా విచిత్రం ఏంటంటే, శ్రీరంగంలో already ఒక పెద్ద metallic విమానం ఉంది. అది ఎవ్వరికీ కనిపించకుండా దాగి ఉంది.
శ్రీరంగం గుడిని ఆకాశం నుండి చూసినప్పుడు, ఏదో సరిగ్గా లేదని మనకు అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం 21 గుడి గోపురాలు ఉన్నాయి, కానీ 20 మాత్రమే రాయితో తయారు చేసారు. ఒక విమానం, ఈ విమానం మాత్రం మధ్యలో ఉంది, దీన్ని మొత్తం బంగారంతో తయారు చేసారు. ప్రజలకి కూడా, ఈ బంగారు విమానాన్ని photos తీయడానికి వీలు లేదు, ఇంకా వీటి చుట్టూ currentతో కంచె వేసి మూసేసారు. అసలు, ఈ బంగారు విమానాన్ని ఎవరు కట్టారు, దాని purpose ఏంటి?Modern history books మనకు clear answer ఇవ్వలేనప్పటికీ, శ్రీ రంగ మహాత్మ్యం అనే పాత కాలపు history booksలో ఈ బంగారు విమానం కట్టలేదని, ఇంకా ఇది దానికై అదే ఏర్పడిందని అందులో చాలా clear గ mention చేసారు. ఈ విమానం మహా విష్ణువు యొక్క నిజమైన వాహనం, ఇంకా దాని చుట్టూ ఉన్న గోపురాలన్నీ చాలా కాలం తరువాత కట్టినవి. ఈ బంగారు విమానంపై చెక్కిన గోపురం లోపల మహా విష్ణువు నిలబడి ఉన్నట్టు చిత్రాలు ఉన్నాయి.
Golden tower కింద underground సొరంగాలు కూడా ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలు confirmగా చెప్తున్నారు, ఇంకా ఆ గదులను కూడా 50 సంవత్సరాల ముందే seal వేశారు. అంటే ఈ విశాలమైన గుడి స్థలం, ఎల్లోరా గుహల లాగానే భూగర్భ కట్టడాలతో నిండి ఉంది. 1000 స్తంభాల hall లాంటి పెద్ద పెద్ద స్థలాలను మూసివేయడానికి కారణం ఇదే. Touristలు రాకుండా ఈ మొత్తం స్థలాన్ని ఎలా మూసేసారో చుడండి. I mean, రాతి స్తంభాలు మాత్రమే ఉన్న ఈ hall లోపలకి వెళ్ళడానికి restrict చెయ్యాల్సిన అవసరం ఏంటి? భూగర్భ సొరంగాలకు వెళ్ళడానికి దారులు ఉన్నందుకా? అయితే అతి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, భూగర్భంలో దొరికిన పది (10) అడుగుల ఎత్తున్న విమానం ఏమైంది?
ఇది ఇప్పుడు seal చేసిన ఈ సొరంగంలో ఉందా? లేదా దీన్ని ఎక్కడికైనా తీసుకెళ్లి దాచారా? Indiaలోని పాతకాలపు placeలలో create అయిన ఈ different patternని మనం చూడవచ్చు. పద్మనాభస్వామి గుడి, మునిగిపోయిన ద్వారక, and ఇప్పుడు శ్రీరంగం గుడి. ఎవరైనా అనుకోకుండా కోల్పోయిన నాగరికత యొక్క సాక్ష్యాలను కనిపెడతారు, కానీ ప్రజలకు విషయాలను చూపించకుండా, దానిని వాళ్లకు చూపించకుండా అధికారులు,completeగ close చేసేసారు. పురాతన technology గురించి నిజాన్ని తెలుసుకోకుండా, వాళు ఎందుకు అడ్డుకుంటున్నారు? Please మీ thoughtsని comment section లో చెప్పండి. నేను మీ Praveen Mohan, video చూసినందుకు చాలా thanks, subscribe చెయడం మర్చిపోకండి. And updates కోసం bell button ని click చేయండి. ఈ videoకి like ఇవ్వండి అలాగే మీ friendsకి share చేయండ. త్వరలో మళ్ళీ కలుస్తాను. Bye!