బాలాంత్రపు - గోపీచంద్
బాలాంత్రపు – గోపీచంద్
ఈ బాలాంత్రపు గోపీచంద్ ఎవరు? బాలాంత్రపు రజనీకాంతరావు గారంటే తెలుగువారిని తన లలిత సంగీతంతో అలరించినవాడు. గేయకర్త. స్వరకర్త. ఇన్ని మాటలెందుకు, బహుముఖ ప్రజ్ఞాశాలి.
Tripuareneni Gopichand (8 September 1910 – 2 November 1962)
గోపీచంద్ అంటే సినిమాల్లో హీరో వేశాలేస్తుంటాడు. అతనేగా? కాదు. మరి? ఈయన ఇంటిపేరు త్రిపురనేని. కవి, సంఘసంస్కర్త, హేతువాది ‘కవిరాజు‘ బిరుదాంకితుడు, బార్-ఎట్-లా చదివినవాడు, త్…
View On WordPress










