BSP increasing graph shivering BJP and BRS in Telangana! Recent changes in state BJP chief post proves alliance between BJP and BRS is true" analysis by Venkateshwarlu Boya
రేవంత్ రెడ్డికి, కేసీఆర్ కు వణుకుపుట్టిస్తున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్! సీఎం కేసీఆర్ తో సౌమ్యంగా ఉండే కిషన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి దేనికి సంకేతం? తెలంగాణాలో ఆరెస్పీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ఆయనకు ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే. తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు చదువుకున్న యువత ఎక్కడకు పోయినా నీరాజనాలు పడుతున్నారు. ఆయన దెబ్బకు బీజేపీ కేసీఆర్…
View On WordPress













