Chalo Delhi : ఢిల్లీ బయల్దేరిన కాంగ్రెస్ నాయకులు
seen from Norway

seen from United States
seen from United States

seen from Russia

seen from Colombia

seen from South Korea
seen from United States
seen from United States

seen from United States
seen from Brazil

seen from United States

seen from Germany
seen from United Arab Emirates
seen from China

seen from Norway
seen from Palestinian Territories
seen from United States
seen from Brazil

seen from Türkiye
seen from United States
Chalo Delhi : ఢిల్లీ బయల్దేరిన కాంగ్రెస్ నాయకులు
Chalo Delhi : బీసీ కోటా కోసం ఛలో డిల్లీ
Trinethram News : ఢిల్లీ: డిమాండ్లు నెరవేర్చాలని రైతులు (Farmers) మరోసారి ఛలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. కొద్దిరోజుల క్రితం చేపట్టిన ఢిల్లీ మార్చ్ (Delhi Chalo March) ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది..రైతులతో పోలీసుల మధ్య తోపులాటలో ఇరు వర్గాలు గాయపడిన సంగతి తెలిసిందే. దాంతో కొద్దిరోజులు ఆందోళనకు విరామం ఇచ్చారు. తిరిగి బుధవారం (ఈ రోజు) ఢిల్లీ (Delhi) ముట్టడిస్తామని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. బస్సు, రైళ్ల ద్వారా ఢిల్లీకి రైతులు బయల్దేరారు. రైతు నేతల ఢిల్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు..పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధర, రైతులు, రైతు కూలీలకు పెన్షన్, రైతు రుణమాఫీ, కరెంట్ బిల్లుల టారిఫ్ పెంపుదల నిలిపివేత తదితర డిమాండ్లతో రైతులు కదం తొక్కారు. కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రైతు సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైల్ రోకో చేపడతామని రైతు నేతలు ప్రకటించారు. 4 గంటల రైల్ రోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెబుతున్నారు. రైతు నేతల పిలుపుతో టిక్రి, సింఘు, ఘజిపూర్ సరిహద్దుల్లో పోలీసులు భద్రతను పెంచారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు..
Farmers having food at a Langar during 'Delhi Chalo' protest against farm laws, at Singhu Border in New Delhi. #haryanafarmers #chalodelhi #delhichalo #netitharamnews #netitharam #farmersprotesting #farmers https://www.instagram.com/p/CIPQH3-Hhzn/?igshid=14f4hjanntxsc
#ChaloDelhi #BharatBachaoRally #14दिसंबर #चलो_दिल्ली भारत की एकता में अनेकता है, और इसी एकता को बनाएं रखने के लिए रामलीला मैदान में होने जा रही #भारत_बचाओ_रैली से होगा एक नये संघर्ष का ऐलान। मेरा सभी कांग्रेसजनों से विनम्र आग्रह है, कि ज्यादा से ज्यादा संख्या में कल 11बजे दिल्ली रामलीला मैदान में पहुंचकर, कांग्रेस अध्यक्ष आदरणीय सोनिया गांधी जी,राहुल गांधी जी एवं प्रियंका गांधी जी के हाथ मजबूत करें। और देश को बचाने में अपना योगदान सुनिश्चित करें। #कल14दिसंबर #चलो_दिल्ली #DrSaurabhRathoreHanumangarh #Hanumangarh #डॉ_सौरभ_राठौड़_हनुमानगढ़ #विधानसभा_हनुमानगढ़ #लोकसभा_श्रीगंगानगर #RahulGandhi #SoniaGandhi #PriyankaGandhi #Sachinpilot #Ashokgehlot #Avinashpande #Qazinizamuddin #RajasthanCongress #AICC #राजस्थान #Rajasthan #CMRajasthan #Congress #Indian_National_Congress #Jaipur #Hanumangarh (at Delhi, India) https://www.instagram.com/p/B6CPqAeHA1J/?igshid=1v2grpqew44xe
#ChaloDelhi https://www.instagram.com/p/B0gj-b_hGaB/?igshid=1jhp7g1vuai45