ముళ్ళ కిరీటము రక్త ధారలు -MULLA KIREETAMU RAKTHA DHAARALU
ముళ్ళ కిరీటము రక్త ధారలు -MULLA KIREETAMU RAKTHA DHAARALU
Lyrics:1. ముళ్ళ కిరీటము రక్త ధారలుపొందిన గాయములు జాలి చూపులుచల్లని చేతులు పరిశుద్ధ పాదములుదిగిన మేకులు వేదన కేకలుఎంత గొప్పది యేసు నీ హృదయముమా కోసమే ఇన్ని బాధలాఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడానిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతోయేసు నీ త్యాగము మరువలేనిదిమా జీవితాలకు విలువ నిచ్చినది 2. లోక పాపము సిలువ భారముజనుల పక్షము ఘోర మరణముతండ్రి కార్యము పునరుద్దానముఉచిత దానము నిత్య జీవముయేసు నీ కృప మాకు…
View On WordPress







