వెంకటేష్, కమల్ హాసన్ తో బ్రహ్మోత్సవం దర్శకుడి 'కూచిపూడి వారి వీధి'
వెంకటేష్, కమల్ హాసన్ తో బ్రహ్మోత్సవం దర్శకుడి ‘కూచిపూడి వారి వీధి’
దిల్ రాజు నిర్మాణంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్లుగా అప్పట్లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా అద్భుత విజయాన్ని అందున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాతోనే శ్రీకాంత్ అడ్డాల టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయ్యారు. అనంతరం అయన మహేష్ బాబుతో తీసిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శ్రీకాంత్ కు మంచి పేరొచ్చింది. అయితే ఆ వెంటనే వరుణ్ తేజ్ తొలి సినిమాగా…
View On WordPress












