ఈ రెండు చేయడం వల్ల మనసును జయించవచ్చు! ఎవరైనా ఒక విద్యార్ధి తన సందేహమును గురించి అడిగితే తెలివైన ఉపాధ్యాయుడు అతని సందేహము సరి అయినది అ
ఈ మనసు చాలా బలమైనది, ధృడమైనది దానిని కట్టడి చేయడం, అదుపు చేయడం కష్టం అని అర్జునుడి సందేహము. జంతువులలో ధృడమైనది ఏనుగు. కాని దానిని మావటి చిన్న అంశంతో తన స్వాధీనంలో ఉంచుకుంటాడు. తన ఇష్టం వచ్చినట్టు నడిపిస్తాడు. సింహము, పెద్దపులి చాలా క్రూరజంతువులు, బలమైనవి. కాని వాటిని ఆడించేవాడు చిన్న చర్నాకోలతో వాటిని కట్టడి చేస్తాడు. for more info visit teluguone.com









