నిమజ్జనంకు ఏర్పాట్లు పూర్తి .. 70వేల మంది పోలీసులతో భద్రత
నిమజ్జనంకు ఏర్పాట్లు పూర్తి .. 70వేల మంది పోలీసులతో భద్రత
గణేష్ నిమజ్జనం కోసం భారీ ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. 20 వేల మంది పోలీసులతో భద్రత తో పుల్ టైట్ చేసింది సర్కార్. నిమజ్జనం జరిగే అన్ని రోడ్లలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేయ్యగా నగరంలో 21 ప్రాంతాల్లో 71 గణేష్ విగ్రహాల నిమజ్జన స్టాండ్లు, మరో 70 మొబైల్ క్రేయిన్స్ ఏర్పాటు చేశారు.. వినాయక విగ్రహల నిమజ్జనం కోసం 28 చెరువుల వద్ద పోలీసుల భద్రత, బారీ కేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు హొం మంత్రి నాయిని నరసింహరెడ్డి…
View On WordPress












