జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు
జనవరి 22న అయోధ్యకు రానని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు.. బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ ఇదంతా ఎన్నికల స్టంట్.. ఎన్నికలయ్యాక రాముడిని మరిచిపోతారని వ్యాఖ్య నలుగురు మఠాధిపతులు కూడా ఇదే విషయం చెప్పారన్న మంత్రి బీహార్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసిన లాలూ ప్రసాద్ కొడుకు
Read the full article







