సెన్సెషన్ గా మారిన మెగా హీరో లుక్
mega-hero-varun-tej-new-look #megahero #varuntej #newlook #valmiki #preteaser #harishshankar #koradanews
మెగా హీరో వరుణ్ తేజ్.. తాజా మూవీ వాల్మీకి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్. ఈ మూవీకి సంబంధించి డైరెక్టర్ శంకర్ ప్రీ టీజర్ విడుదల చేసాడు. ఈ ప్రీ టీజర్ సినీవర్గాల్లో సెన్సేషన్ గా మారింది. దీనికి కారణం ఇందులో వరుణ్ తేజ్ లుక్. ఇప్పటి వరకు చూడని లుక్లో కనిపించి వరుణ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. వరుణ్ తేజ్ మరీ రాక్షసంగా కనిపిస్తున్నాడు. ఈయన లుక్ చూసి నిజంగానే…
View On WordPress












