ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి కన్నుమూత
ram-reddy-venkata-reddy-passes-away #RamReddyVenkataReddy #MLA #Palair #Telangana #KoradaNews
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి కన్నుమూశారు. 72 ఏళ్ల రాంరెడ్డి వెంకట రెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఖమ్మం జిల్లాకు చెందిన రాంరెడ్డి వెంకట రెడ్డికి సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్…
View On WordPress









