చిత్తూరులో మహిళా వాలంటీర్ అదృశ్యం.. వైసీపీ నేతపై కిడ్నాప్ కేసు
చిత్తూరులో మహిళా వాలంటీర్ అదృశ్యం.. వైసీపీ నేతపై కిడ్నాప్ కేసు
[ad_1]
మహిళా వాలంటీర్ అదృశ్యం ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. ఆమె తల్లిదండ్రులు స్థానిక వైసీపీ నేతపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. వీరపల్లె పంచాయతీ తొమ్మిదో క్లస్టర్ వాలంటీర్‌గా పనిచేస్తున్న యువతి గురువారం విధులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. కంగారపడిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గతంతో తమ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎస్పీ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులుపై…
View On WordPress








