చిరుతదాడిలో మరో మహిళ మృతి.. రెండు నెలల్లో 10 మంది మృత్యువాత
చిరుతదాడిలో మరో మహిళ మృతి.. రెండు నెలల్లో 10 మంది మృత్యువాత
[ad_1]
ఉత్తరాఖండ్లో ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. కేవలం రెండు నెలల్లోనే చిరుత దాడి ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, చిరుత దాడి చేసిన ఘటనలో మరో మహిళ మృత్యువాత పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. గడ్డి కోసం అడవుల్లోకి వెళ్లిన 40 ఏళ్ల మహిళపై చిరుతపులి దాడి చేసిన ఘటన పితోర్గఢ్ జిల్లాలో జరిగింది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 40 ఏళ్ల మహిళ మృతిచెందినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వినయ్…
View On WordPress















