మహాలయ అమావాస్య... మహిమాన్విత అమావాస్య! భాద్రపద అమావాస్య అంటే.. సెప్టెంబర్ 25న వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తార
చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే వాళ్ల ఆత్మ శాంతిస్తుంది. అలాగే, శాస్త్రాల ప్రకారం పితృ దేవతలకు అమావాస్య ప్రత్యేకం. అందుకే అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరు మీద పూజలు... for more info visit teluguone.com













