మనం తినే అన్నం, చపాతీల్లో సరైన ప్రోటీన్ లేదట! 🍚 సీఈఈడబ్ల్యూ (CEEW) స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మనం ఎక్కువగా నాణ్యత లేని ప్రోటీన్పైనే ఆధారపడుతున్నామని తేలింది. 🥗 పప్పులు, కూరగాయలు పెంచకపోతే కష్టమే! వివరాలు చూడండి. 👇
భారతీయులు తీసుకునే ప్రోటీన్లో సగం బియ్యం, గోధుమల నుంచే వస్తోంది. ఇది నాణ్యమైనది కాదని సీఈఈడబ్ల్యూ నివేదిక వెల్లడి.


















