విధి ఎంత క్రూరమైనదో! మోకాలి లోతు నీళ్లలో సీరియల్ షూటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి స్టార్ నటుడు రాహుల్ బెనర్జీ కన్నుమూశాడు. కనీస అనుమతి లేకుండా జరిగిన ఈ షూటింగ్ వెనుక ఉన్న పోలీసుల షాకింగ్ నిజాలు ఇక్కడ చదవండి.. 👇
దీఘా వద్ద షూటింగ్లో ప్రమాదవశాత్తు బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మృతి. ఎలాంటి అనుమతి తీసుకోలేదన్న బాలసోర్ ఎస్పీ. పూర్తి వివరాలు.


















