రేపు టీడీపీ-జనసేన మొదటి జాబితా
అమరావతి రేపు ఉదయం టీడీపీ-జనసేన పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన చేసే అవకాశం రేపు మాఘపౌర్ణమి మంచిరోజు కావడంతో తొలి జాబితా విడుదల ఇప్పటికే పలుమార్లు సీట్ల షేరింగ్‌పై సమావేశమైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ కొలిక్కి వచ్చిన టీడీపీ-జనసేన అభ్యర్థుల ఎంపిక కసరత్తు మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం ఇప్పటికే ఉండవల్లి నివాసానికి చేరుకున్న చంద్రబాబు, లోకేష్ కాసేపట్లో అమరావతి చేరుకోనున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రాత్రికి తొలి జాబితాకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ తుది మెరుగులు దూకుడుమీదున్న తెలుగుదేశం-జనసేన కూటమి 28వ తేదీన తాడేపల్లి గూడెంలో టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభ బహిరంగ సభకు హాజరు కానున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ సభ ద్వారా సమరశంఖం పూరించనున్న టీడీపీ-జనసేన కూటమి ఈ సభకు ఆరు లక్షల మంది హాజరయ్యే అవకాశం
Read the full article













