Tempt Raja Movement Poster: పోసాని ‘Tempt రాజ’: మరో అడల్ట్ మూవీ.. ఛీ ఛీ, అరటిపండు పెట్టి అరాచకం – grownup comedy entertainer tempt raja movement poster launched డిజిటలైజేషన్ విస్తృతం అయిన తరవాత తెలుగు సినిమాల్లోనూ చాలా మార్పులు వచ్చాయి. చిన్న చిన్న సినిమాల్లో అడల్ట్ కంటెంట్‌ను బాగా చొప్పిస్తున్నారు. నిజానికి ఈ అడల్డ్ కంటెంట్‌ను ఆధారంగా చేసుకునే సినిమాలు నిర్మిస్తున్నారు.









