ప్రైవేటులో టెస్టులకు రేట్లు 'ఫిక్స్' ..
ప్రైవేటులో టెస్టులకు రేట్లు ‘ఫిక్స్’ ..
తెలంగాణలో కరోనా టెస్టులకు సంబంధించి ప్రైవేట్ ల్యాబుల్లో టెస్టులు చేసేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టెస్టులకు సంబంధించి టెస్టు ఫీజు, చికిత్స కు సంబంధించిన ధరలను ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబులలో కరోనా పరీక్ష ధరను రూ.2,200గా నిర్ణయించారు. ఇక వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స అందిస్తే రోజుకు రూ. 7,500.. ఐసోలేషన్ రూముకు రోజుకు రూ. 4వేలు, వెంటిలేటర్ పై ఉంటే రోజుకు…
View On WordPress










