వేదాంత్ డియోకెట్ అనే భారతదేశానికి చెందిన అబ్బాయి వాళ్ళ అమ్మ పాత లాప్టాప్ తీసుకుని అప్పుడప్పుడు వాడుకునేవాడు. ఒకరోజు అందులో ఇన్స్టాగ్రామ్ చూస
వెబ్సైట్ డవలప్మెంట్ కాంపిటిషన్స్ లో గెలిచి ఆ పోటీలు పెట్టిన వాళ్ళ దగ్గర సంవత్సరానికి 33 లక్షల సాలరీతో జాబ్ కు ఎంపికయ్యాడు. న్యూజెర్సీకి చెందిన హెచ్ఆర్డి సంస్థలో వారి టీమ్ లో వేదాంత్ కు స్థానం దొరికేసింది. అతను చెయ్యాల్సిన కోడింగ్ పనిని ఆ సంస్థ వాళ్ళు చెప్పడం, దానిమీదఆ వేదాంత్ పనిచేయడం ఒక్కటే మిగులుంది అన్నప్పుడు ఆ సంస్థ వాళ్లకు ఒక షాకింగ్ నిజం తెలిసింది... for more info visit teluguone.com









