#How #Acacia #wood #teaches #the #truth#Telugu #Article -#Relianceinchrist from #Micheal #Disouza,Be inspired with #blogs,# devotions, and #inspiration for #Christian
ఈ వర్తమానం అందరితో పంచుకుని విశ్వాసంలో ఎదగడానికి సహాయపడండి
🙏🏼Praise the LORD.🙏🏼

roma★
art blog(derogatory)
Sweet Seals For You, Always
PUT YOUR BEARD IN MY MOUTH
No title available
🩵 avery cochrane 🩵
Not today Justin

No title available
No title available
untitled
macklin celebrini has autism
Mike Driver

Origami Around
𓃗
One Nice Bug Per Day

bliss lane
EXPECTATIONS
🪼
$LAYYYTER

gracie abrams
seen from Brazil
seen from United States
seen from Angola

seen from Argentina

seen from United States

seen from United States
seen from Russia
seen from China

seen from United Arab Emirates
seen from United States

seen from Malaysia
seen from United States
seen from Finland

seen from United States

seen from Singapore

seen from Malaysia
seen from France
seen from Türkiye
seen from United States

seen from United Kingdom
@jayaswaroop-blog
#How #Acacia #wood #teaches #the #truth#Telugu #Article -#Relianceinchrist from #Micheal #Disouza,Be inspired with #blogs,# devotions, and #inspiration for #Christian
ఈ వర్తమానం అందరితో పంచుకుని విశ్వాసంలో ఎదగడానికి సహాయపడండి
🙏🏼Praise the LORD.🙏🏼
How Acacia wood teaches the Truth -Relianceinchrist from Micheal Disouza,Be inspired with blogs, devotions, and inspiration for Christian
#How #Acacia #wood #teaches #the #truth#Telugu #Article -#Relianceinchrist from #Micheal #Disouza,Be inspired with #blogs,# devotions, and #inspiration for #Christian
ఈ వర్తమానం అందరితో పంచుకుని విశ్వాసంలో ఎదగడానికి సహాయపడండి
🙏🏼Praise the LORD.🙏🏼
Naa Pranam Telugu Christian song with English Lyrics by Neil Joshua & Sneha
అడిగినది కొంతే అయినా పొందినది ఎంతో దేవా ప్రతిగా ఏమివ్వ
Adiginadi Konthe AinaaTelugu Christian Song lyrics -Relianceinchrist Free Christian song lyrics great worship video song lyrics watch and be blessed#Adiginadi #Konthe #ainaa #Telugu #Christian #Song #lyrics-#Relianceinchrist Free Christian song lyrics #great #worship #video song lyrics #watch and be #blessed
Adagaka Mundhe Telugu Christian Song lyrics-Relianceinchrist Free Christian song lyrics great worship video song lyrics watch and be blessed #Adagaka #Mundhe #Telugu #Christian #Song #lyrics-#Relianceinchrist Free Christian song lyrics #great #worship #video song lyrics #watch and be #blessed
Adavi Chetla Naduma Telugu Christian Song lyrics on Relianceinchrist Free Christian song lyric #Adavi #Chetla #Naduma #Telugu #Christian #Song #lyrics-#Relianceinchrist s great worship video song lyrics watch and be blessed
Agni Mandinchu Naalo Telugu Christian Song lyrics on Relianceinchrist Free Christian song lyrics great worship video song lyrics watch and be blessed
#Agni #Mandinchu #Naalo #Telugu #Christian #Song #lyrics-#Relianceinchrist Free Christian song lyrics #great #worship #video song lyrics #watch and be #blessed
#Agni #Mandinchu #Naalo #Telugu #Christian #Song #lyrics-#Relianceinchrist Free Christian song lyrics #great #worship #video song lyrics #watch and be #blessed
mi cittanusaramuga prardhincuta
నేటి వాక్యం చదువుకొని ఒక పాట విందామా అత్యున్నత సింహాసనముపై ప్రార్ధన ద్వారా దేవుని మార్చుట కాదు మనం మార్చబడాలి. ప్రార్ధనలో మన చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వక దేవుని చిత్తానికి పూర్తిగా లోబడాలి. కొందరు దేవునికి ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో చెబుతారు! వారి ఇష్టం నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దేవుని 'వేడుకోవాలి' కానీ 'వాడుకోకూడదు'.తగినంతగాప్రార్థించలేకపోతున్నారు.ఎందుకనగా సొంతశక్తితో ఎవరూ సంపూర్ణమైన ప్రార్థనచేయలేరు. నీ చిత్తం నెరవేరునుగాక' అంటూనే మన చిత్తం నెరవేర్పు కొరకు ప్రయాసపడడం పాపం. క్రైస్తవునిలో ప్రార్ధన చేసే మొదటి పని అతడిని మార్చడం. అతడు తన ప్రార్ధన గదిలోనికి గర్వం, స్వార్ధం, అసూయ, కోపం, ఇష్టపాపంతో వెళ్ళినా అతడు నిజముగా, నింపాదిగా ప్రార్ధించిన తరువాత వినయం, నిస్వార్ధం, ప్రేమ, సాత్వికత, క్షమాపణలతో బయటకు వస్తాడు. ప్రార్ధన గది వెలుపల పేరు ప్రతిష్టలు, ఆస్తి అంతస్తులు, సుఖభోగాలు అన్ని ముఖ్యమైనవిగా కనబడతాయి. కాని ప్రార్ధన గదిలో మానవ విలువలన్ని వ్యర్ధమైపోతాయి. దేవునికి మన శీలము, గుణము, విధేయతే ముఖ్యం. అక్కడ దేవుని చిత్తం పాలిస్తుంది. ఆయన చిత్తము మంచిది, పరిపూర్ణమైనది, మేలుకరమైనది. అనేకుల ప్రార్ధన విఫలమై పోవుటకు కారణం ఆయన చిత్తానుసారముగా ప్రార్ధించకపోవడమే! 'ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగిన యెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము 1 యోహాను 5:4-15 ‘4.దేవుని మూలముగా పుట్టిన వారందరును(పుట్టినదంతయు లోకమును జయించును) లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే 5.యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? 6.నీళ్ల ద్వారాను రక్తముద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో(లో) మాత్రమేగాక నీళ్లతోను(లో) రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. 7.సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు, నీళ్లును,రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించియున్నారు. 8.మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా! దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి యిచ్చినదే. 9.దేవుని కుమారునియందు విశ్వాసముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే. 10.ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారునియందున్నది. 11.దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవములేని వాడే. 12.దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్యజీవముగలవారని తెలిసికొనునట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. 13.ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. 14.మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. 15.తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడుకొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదాని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.’ దీవెనల కొరకు ప్రార్ధించుట నుండి దీవించు దేవుని సన్నిధి కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి శరీర సంబంధమైన విషయాల కొరకు ప్రార్ధించుట నుండి ఆత్మసంబంధమైన విషయాల కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి ఆచారబద్ధంగా ప్రార్ధించుట నుండి ఆత్మీయంగా ప్రార్ధించునట్లు ఎదగాలి స్వంతము కొరకే ప్రార్ధించుట నుండి ఇతరుల కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి శ్రమల నుండి తప్పించుకొనుటకై ప్రార్ధించుట నుండి వాటిని అధిగమించే శక్తి కొరకు ప్రార్ధించునట్లు ఎదగాలి మామూలు ప్రార్ధనల నుండి ఆత్మీయ పోరాట ప్రార్ధనలు చేయునట్లు ఎదగాలి Facebook Twitter Google-plus Sudarsanam B.Sc,B.Ed,CAIIB Retired Andhra Bank Assistant General Manager, done B.Th from United People’s Fellowship. B.th ,M.Th from Good News Bible College, B.C.S from Senate of Serampore University, (Doctor of Divinity) from Good News Bible College, present Area Director, Gideons International in India Read the full article
what foods are good for your body,is celery good for bones
Telugu christian song Kallallo Kanneerenduku with lyrics
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా Telugu worship songs with lyrics
Subscribe for more videos http://bit.ly/SWAROOP446600
అన్ని నామముల కన్న పై పేరు Telugu Christian songs with Lyrics Watch and be blessed
Subscribe for more videos http://bit.ly/SWAROOP446600
చేయి పట్టుకో నా చేయి పట్టుకో Telugu christian song with lyrics
Subscribe for more videos http://bit.ly/SWAROOP446600
కన్నీరేలమ్మా… |Latest New Telugu Christian songs 2018|Telugu Christian Worship Song With Lyrics