దేవాలయాల అభివృద్ధికి కృషి -ఎస్ఎస్సీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నెమ్మాది నాయుడు
దేవాలయాల అభివృద్ధికి కృషి -ఎస్ఎస్సీ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నెమ్మాది నాయుడు
విశాఖపట్నం, న్యూస్లీడర్: దేవాలయాల అభివృద్ధికి.. వాటి ధర్మ పరిరక్షణపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నారు.. కొత్త, పాత దేవాలయాల అభివృద్ధికి ఎంతో సేవ చేస్తున్నారు.. భక్తితో కూడిన క్రియాశీల పనుల ద్వారా హైందవ ధర్మ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారు సింహాచలం దేవస్థానం మాజీ బోర్డు సభ్యులు, సామాజిక, డివోషనల్ కార్యకర్త, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ‘శ్రీ సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్…
View On WordPress










