హర్భజన్ కు మరో ఛాన్స్ – టీమిండియాలో చోటు
హర్భజన్ కు మరో ఛాన్స్ – టీమిండియాలో చోటు
ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కు రెండేళ్ల తర్వాత టీమిండియాలో మళ్లీ చోటు దక్కింది. బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు బజ్జీని ఎంపికయ్యాడు. అయితే ఒక్క మ్యాచ్ ఆడేందుకు అతడికి బీసీసీఐ అవకాశం కల్పించింది. టెస్టుల్లో టీమిండియాకు విరాట్ కోహ్లిని కెప్టెన్ గా నియమించారు. టెస్టులకు ధోని రిటైర్మెంట్ ప్రకటించడంతో కోహ్లికి పగ్గాలు అప్పగించారు. వన్డే జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా కొనసాగనున్నాడు.…
View On WordPress










