రాపాకకు , పవన్ కల్యాణ్‌కు ఆ విషయంలో బెడిసికొట్టింది! 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక అభ్యర్థి రాపాక వరప్రసాద్. ఎన్నికల అనంతరం పలుమార్లు సీఎం జగన్ ను మెచ్చుకోవడంతో ఆయన ఆ పార్టీలోకి జంప్ అవడం ఖాయమనే వార్తలు నిన్న మొన్నటి దాకా షికారు చేశాయి.













