అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే .#vijayasaireddy #ChandrababuNaidu #Naralokesh #Acchannaidu #TDP #journalistsai https://www.instagram.com/p/CBcvcAGl7kj/?igshid=167fd5vi9bx2l
seen from China
seen from France
seen from China
seen from China
seen from Finland
seen from Iraq
seen from China
seen from Australia
seen from Brazil
seen from Germany

seen from United States

seen from Germany
seen from United States
seen from United States
seen from Canada
seen from Hungary
seen from Netherlands
seen from Finland
seen from Germany
seen from Indonesia
అచ్చెన్న కచ్చితంగా బాబు గారి బినామీనే .#vijayasaireddy #ChandrababuNaidu #Naralokesh #Acchannaidu #TDP #journalistsai https://www.instagram.com/p/CBcvcAGl7kj/?igshid=167fd5vi9bx2l
గుంటూరు సర్వజన ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు #Acchannaidu #మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ #ChandrababuNaidu #APpolitics #Andhra_Pradesh #journalistsai https://www.instagram.com/p/CBX8yfblEGH/?igshid=j4ntj6548u1j
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సర్జరీ చేసుకున్న నేపథ్యంలో ఆయనను జీజీహెచ్‌కు తరలించారు. దీంతో అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు ఆస్పత్రికి వెళ్లారు. అచ్చెన్నను పరామర్శించేందుకు ఉదయాన్నే జైళ్లశాఖ డీజీ.. జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు చంద్రబాబు పేషి సిబ్బంది దరఖాస్తు చేశారు. అయితే అందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. గుంటూరు చేరుకున్న తర్వాత చంద్రబాబుకు అనుమతి నిరాకరణ విషయాన్ని పార్టీ నేతలు, పోలీసు అధికారులు తెలిపారు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడును పరామర్శించకుండానే చంద్రబాబు వెనుదిరిగి వెళ్లిపోయారు.#Acchannaidu #మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ #ChandrababuNaidu #TDP #APpolitics #Andhra_Pradesh #journalistsai https://www.instagram.com/p/CBX7t0Cl9qe/?igshid=1osh0y6iqkoge
అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తాం!: జీజీహెచ్ సూపరింటెండెంట్ అచ్చెన్నాయుడికైన గాయానికి చికిత్స అందిస్తున్నాం గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చు బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నాం టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆయనకు గతంలో జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ చెప్పారు. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదలయింది. అచ్చెన్నాయుడికైన గాయానికి చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఆయనకు అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఆయనకైన గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చని ఆయన చెప్పారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని వివరించారు. అలాగే ఆయనకు షుగర్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. #Acchannaidu #మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ #esiscam #APpolitics #Andhra_Pradesh #journalistsai https://www.instagram.com/p/CBXlixbl3aU/?igshid=1wnpvuep1qjus
*గుంటూరు* *గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ కామెంట్స్...* ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉంది ....ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగింది ఇన్ఫెక్షన్ పెద్దదైతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి రావొచ్చు. 90శాతం మేరకు మళ్లీ ఆపరేషన్ అవసరం లేదు.అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదు. నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. పూర్తిగా కోలుకోడానికి కొన్ని రోజులు పట్టొచ్చు’ ’#Acchannaidu #Andhra_Pradesh #APpolitics #telugunews #journalistsai https://www.instagram.com/p/CBXgsuDl-3Y/?igshid=j3iwwso5kw0h