#devikarani #ESI #esiscam https://www.instagram.com/p/CFPDnVosIDR/?igshid=zdwp0vj8v4pg
seen from United States

seen from Algeria

seen from Canada
seen from China
seen from Switzerland
seen from United States

seen from Malaysia

seen from United States
seen from Switzerland
seen from China
seen from China

seen from Australia

seen from India

seen from United States

seen from Canada

seen from United States
seen from Türkiye
seen from United States
seen from Switzerland

seen from United States
#devikarani #ESI #esiscam https://www.instagram.com/p/CFPDnVosIDR/?igshid=zdwp0vj8v4pg
*గుంటూరు* అచ్చెన్నాయుడికి తిరగబెట్టిన గాయం.. కంట్రోల్ కానీ బ్లీడింగ్ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ తిరగబెట్టిన ఆపరేషన్ గాయం బ్లీడింగ్ కంట్రోల్ కావడం లేదంటున్న వైద్యులు ఇన్ఫెక్షన్ కారణంగా రక్తస్రావం ఆగడం లేదంటున్న వైద్యులు మరోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో తాజాగా డాక్టర్లు వైద్య పరీక్షలు ఉన్నతాధికారుల అనుమతితో ఇవాళ మరోసారి ఆపరేషన్ చేసే అవకాశం #atchannaidu #chandrababunaidu #esiscam #telugunews #journalistsai https://www.instagram.com/p/CBh4t9HlGPa/?igshid=1t1v1c5evnyor
అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తాం!: జీజీహెచ్ సూపరింటెండెంట్ అచ్చెన్నాయుడికైన గాయానికి చికిత్స అందిస్తున్నాం గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చు బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నాం టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన అనంతరం అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ ప్రయాణం చేయడంతో ఆయనకు గతంలో జరిగిన ఆపరేషన్ గాయం పచ్చిగా మారిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్ చెప్పారు. ఆయన ఆరోగ్యంపై తాజాగా హెల్త్ బులిటెన్ విడుదలయింది. అచ్చెన్నాయుడికైన గాయానికి చికిత్స అందిస్తున్నామని వివరించారు. ఆయనకు అవసరమైతే మరోసారి ఆపరేషన్ చేస్తామని తెలిపారు. ఆయనకైన గాయం తగ్గడానికి 3 రోజులు పట్టవచ్చని ఆయన చెప్పారు. బీపీకి ప్రస్తుతం వాడుతున్న మందులనే కొనసాగిస్తున్నామని వివరించారు. అలాగే ఆయనకు షుగర్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. #Acchannaidu #మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ #esiscam #APpolitics #Andhra_Pradesh #journalistsai https://www.instagram.com/p/CBXlixbl3aU/?igshid=1wnpvuep1qjus