విజయ్ దేవరకొండకు జరిగిన ప్రమాదంపై విజయ్ దేవరకొండ తల్లి ఏమి చేసిందో తెలుసా!
విజయ్ దేవరకొండకు జరిగిన ప్రమాదంపై విజయ్ దేవరకొండ తల్లి ఏమి చేసిందో తెలుసా!
సినిమా పరిశ్రమలో నటులు నటించేటప్పుడు అక్కడక్కడా కొంత అజాగ్రత్తవల్ల కానీ, లేదా అనుకోకుండా గాని ప్రమాదాలు జరిగి, కొందరు వాటి బారినపడి గాయాల బారిన పడడం అక్కడక్కడా చూస్తుంటాం. ఇక ప్రస్తుతం యువ నటుడు విజయ్ దేవరకొండ అయన నటిస్తున్న కొత్త సినిమా డియర్ కామ్రేడ్ సినిమాలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా గాయాలపాలయ్యారట. అయితే ఈ విషయాన్నీ విజయ్ స్వయంగా తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియపరుస్తూ ఒక ఫోటోని పోస్ట్…
View On WordPress












