టాలీవుడ్ సీనియర్ హీరో తో ఇలియాన రొమాన్స్ ..ఈ ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు ..?
టాలీవుడ్ సీనియర్ హీరో తో ఇలియాన రొమాన్స్ ..ఈ ఛాన్స్ వస్తుందని ఎవరూ ఊహించలేదు ..?
[ad_1]
అక్కినేని నాగార్జున మన్మధుడు 2 వంటి భారీ డిజాస్టర్ తర్వాత మరోసారి పోలీస్ అధికారిగా ‘ వైల్డ్ డాగ్ ‘ అనే సినిమాలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ గా కనించబోతున్నాడు.
ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీటయిన ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్…
View On WordPress














