అఖిల్ పెద్దోడయ్యాడే..!
https://www.myfirstshow.com/akhil-akkineni-interview-highlights/
ఒక్క సినిమాతోనే కావాల్సినంత మెచ్యూరిటీ అందుకున్నాడు అఖిల్. హలో సినిమాతో ఈయన గాల్లో తేలిపోతున్నాడు. ఈ చిత్రం అఖిల్ కు ఊహించిన విజయం తీసుకురాలేదు కానీ కావాల్సినంత పేరు అయితే తీసుకొచ్చింది. తాను ఏ ఉద్దేశంతో ఈ చిత్రం చేసానో.. అది నెరవేరిందంటున్నాడు అఖిల్. తనకు ఇప్పటికిప్పుడే విజయాలు అందుకుని ...











