వృద్ధురాలి శవాన్నీ వదలని ఆస్పత్రి అటెండర్.. అనంతపురంలో అమానుషం
వృద్ధురాలి శవాన్నీ వదలని ఆస్పత్రి అటెండర్.. అనంతపురంలో అమానుషం
[ad_1]
అనంతపురంలో అమానుష ఘటన వెలుగుచూసింది. కోవిడ్‌తో పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న వృద్ధురాలిపై కనీస కనికరం లేకుండా దారుణానికి తెగబడ్డాడో దుర్మార్గుడు. ఆమె ఒంటిపై నగలను ఒలిచేశాడు. అంత్యక్రియల అనంతరం బంగారు ఆభరణాల విషయంపై ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో చేరిన వృద్ధురాలు చనిపోయిన వెంటనే అటెండర్ నగలు మాయం చేసినట్లు తేలింది. ఈ ఘటన నిందితుడి అరెస్టు అనంతరం ఆలస్యంగా వెలుగులోకి…
View On WordPress



















