వామ్మో వాలంటీర్!! షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఖాకీలు
వామ్మో వాలంటీర్!! షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన ఖాకీలు
[ad_1]
జిల్లాలో కళ్లలో కారంకొట్టి పింఛన్ల డబ్బులు దోచుకెళ్లిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. అసలు వాలంటీర్‌పై దాడి జరగలేదని తేల్చారు. కళ్లలో కారం కొట్టనే లేదని.. అదంతా కనికట్టుగా తేల్చేశారు. దోపిడీ పేరుతో వాలంటీర్ ఆడిన హైడ్రామాకు తెరదించారు. పట్టణంలోని శివపుర ఏరియాకి చెందిన వాలంటీర్ వీరప్ప.. ఉదయం వృద్ధులకు పంపిణీ చేసేందుకు పింఛన్ల సొమ్ము తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి…
View On WordPress













