సంగీతపు మెట్లు ప్రపంచానికి "ఓం" రహస్యాన్ని తెలియజేస్తున్నాయా?
Hey guys, ఈరోజు మనం చాలా అద్భుతమైన పాతకాలపు గుడిని చూడబోతున్నాం, దీనిని ఎనిమిది వందల సంవత్సరాలకు ముందే కట్టారు. దారాసురంలో చాలా famous అయిన శివాలయం గుడి ఇదే, ఈ గుడి entrance దగ్గర మనకు అర్ధం కానిది ఒకటి ఉంది. ఈ structure చుట్టూ metal కంచె ఎందుకు ఉంది? దీని లోపల ఏముంది? మీరు దానిలో ఉండే holes నుండి లోపలకి చుస్తే, రాయితో చేసిన మెట్లు కనిపిస్తాయి. ఈ రాయి మెట్లను ఎందుకు lock చేశారు? దీన్ని ఎందుకు lock చేశారంటే ఈ మెట్లు normal మెట్లు కాదు, ఇవన్నీ సంగీతం మెట్లు అంటే musical steps. మీరు వీటిపైన నడిస్తే, indian classical musicలో ఉన్న ఏడు రకాల స్వరాలను ఈ stepsలో మీరు వింటారు. గత కొన్నేళ్లుగా, Chile and Belgium వంటి దేశాలలో, ప్రజలు నడిచినప్పుడు స్వరాలు వినిపించే మెట్లను తయారు చేశారు.
మనకి మాత్రం, ఇది latest technologyలా కనిపిస్తుంది కానీ, ఇలాంటి musical stepsని కనీసం ఎనిమిది వందల సంవత్సరాలకు ముందే తయారు చేసారు. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు, కొంచెం కూడా డీసెంట్ లేకుండా, ఇలాంటి విలువైన వాటి పైన, రాళ్లు విసిరి వీటి నుండి sounds ఎలా వస్తున్నాయని చూస్తున్నారు and ఇంకొందరు వాటిని నాశనం చేయడానికి కూడా try చేశారు. ఈ మెట్లపైన ఎన్ని రాళ్లు ఉన్నాయో చూడండి, అలాగే వీటికి చాలా damage కూడా జరిగిందని మీరు చూడొచ్చు. గుర్తుందా, నేను మీకు already హంపీలో ఉన్న musical pillarsని ఇంకోక videoలో చూపించాను, so ఈ మెట్లలో అంత special ఏముంది and హంపీ స్తంభాలకు దీనికి ఉన్న difference ఏంటి? ఈ మెట్లని మీరు బాగా గమనించినట్లయితే already మీ mindలో ఒక ప్రశ్న రావాలి.
నేను ఎం చెప్పానో ఒకసారి గుర్తుచేసుకోండి, వీటిపైన నడిస్తే ఏడు రకాల musicsని మీరు వింటారని చెప్పాను. కానీ ఇవి మొత్తం పది మెట్లున్నాయి. ఈ extra మూడు మెట్లు ఎందుకు ఉన్నాయనే కదా ఇదే ఈ గుడి యొక్క speciality- ఈ extra మూడు మెట్లు నుండి ‘ఓం‘అనే sound వస్తుంది. మీరు ఈ మూడు మెట్లపైన ఒక గులకరాయిని వేస్తే, ఆ.. ఉ, మ్ అనే sounds ఈ మూడు మెట్లు నుండి వస్తుంది. So,ఈ soundని మీరు కలిపి వింటే ‘ఓం’ soundలాగ ఉంటుంది. అసలు ఈ ఓం sound ఎందుకు వస్తుంది? ‘ఓం’ sound చాల పవిత్రమైనదని హిందువులు ఎందుకు నమ్ముతారు? వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు ఎందుకు ‘ఓం’ అని అంటారు? ఎందుకంటే ఈ మూడు soundsని మాత్రమే ఉన్న అన్ని soundsకి పునాది., ఇంకా ఈ soundsని మీరు పలికినప్పుడూ మీ నాలుకని use చేయకుండా పలుకుతారు. ఇంకొకటి ఈ మూడు soundsను use చేసి మిగతా అన్ని soundsను create చేయొచ్చు.
నేను చెప్పింది ఊహించాలంటే కొంచం కష్టంగానే ఉంటుంది. So నేను ఇంకొక example ని చూపిస్తాను RGB అంటే short form గ పిలవబడే మూడు colorలు. Red, Green ఇంకా Blue ఈ మూడు colorsను పెట్టి మనం ఏ colorనైనా create చేయవచ్చు కదా,so ఆ విధంగా అలోచించి చుడండి. అందుకే ఈ మూడు colorsని main colors అంటాము, అంటే Englishలో వీటిని primary colors అంటారు. ఈ మూడు colorsని వేరే వేరే combinationలో కలపడం వల్ల మనము కొన్నిmillion colorsని create చేయవచ్చు. అలానే ఈ మూడు sounds ఆ, ఉ, and మ్ ని కూడా main soundsగా consider చేస్తాం, వీటిని కలిపి మనకి కావాల్సిన soundsని create చేసుకోవచ్చు. ఈ ప్రపంచం యొక్క sound కూడా ‘ఓం’ అని చెప్తున్నారు, అంతే కాకుండా అంతరిక్షం లోపల ఉన్న sound recordingsలలో నుండి కూడా ఈ ‘ఓం’ అనే sound కొంచం మ్యాచ్ అవుతుందని చెప్తున్నారు.
సూర్యుని నుండి వచ్చిన sound కూడా ‘ఓం’ అనే వస్తుంది. హిందూ మతం యొక్క మూడు ముఖ్యమైన దేవుళ్లలో ప్రతీ ఒక్కరు ఒక main soundని సూచిస్తున్నారు అలానే ఒక main colorని కూడా సూచిస్తున్నారు. దీని గురించి మనం ఇప్పుడు కాదు తరువాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ గుడిలోనే sound technology గురించి మనం తెలుసుకోవడానికి ఇంకా చాలా ఆశ్చర్యమైన, అద్భుతమైన evidence మన దగ్గర ఉంది. ఈ గుడిలో వేల కొలది శిల్పాలు ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఈ శిల్పాలను ఎవరు గమనించలేదు, కానీ ఇక్కడ ఉన్నదీ ఏంటంటే ‘ఓం’ sound యొక్క visuals ఇక్కడ ఉన్నాయి. దీనిని చూడండి ఇవి ‘ఓం’ని చూపించే sound గుర్తులు. And ఇది ప్రపంచంలోనే sound visualsని చూపించే పాతకాలపు శిల్పం, ఈ రోజుల్లో మీరు sound visualsని మనం comupterలో చూడవచ్చు, కానీ ఈ శిల్పం కనీసం ఎనిమిది వందల సంవత్సరాలకు ముందే దీన్ని చెక్కారు.
ఇది just theoryనా, లేకపోతే ప్రవీణ్ మోహన్ చెప్పే storyనా అని మీరనుకోవచ్చు. బాగా గుర్తు తెచ్చుకోండి, పాతకాలపు తమిళ గ్రంథాల ప్రకారం, శివుడు తన కొడుకు మురుగన్ దగ్గర ‘ఓం’ అనే ప్రణవ మంత్రాన్ని నేర్చుకుంటాడు. ఇదే శిల్పంలో శివుడు ఒక చిన్న పిల్లాడిలా చాలా ముద్దుగా కూర్చొని తన కొడుకు నుండి ‘ఓం’ soundని నేర్చుకుంటున్న శిల్పాన్ని మనం చూడొచ్చు. ఈ బాల మురుగన్ ‘ఓం’ అని ఉచ్చరిస్తున్నప్పుడు , అన్ని జీవరాసులు తిరిగి మళ్ళీ బ్రతికి రావడాన్ని ఇంకా ప్రపంచ ధ్వని వాటి చుట్టూ vibrate అవుతున్నదాన్ని మీరు చూడవచ్చు. ఈ శిల్పం చాల ముఖ్యమైన విషయాన్నీ prove చేస్తుంది: పాతకాలపు builders ఒకరకమైన advanced sound technology గురించి చాలా బాగా తెలుసుకున్నారు, అది ఏంటని మనకి అర్ధంకాలేదు. వాళ్ళు sound visualsని చూడగలిగారు అందుకే ఆ visualsని ఇలా చెక్కారు and హిందూ గుడిలలో ఉన్న ఈ round patterns అన్ని వేరే వేరే sounds యొక్క visual గుర్తులే. ఈ రోజుల్లో కూడా మనం రాళ్లుతో ఇలాంటి musical stepsని తయారు చేయలేము.
- Praveen Mohan Telugu






