భగవత్ బందువులందరికి శుభాకాంక్షలు మన దేవాలయాలు Manatemples ద్వారా ప్రచురించబడుతున్న మాస పత్రిక E-Magazine. తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అన్ని స్వయం భు దేవాలయాలు(చిన్న,పెద్ద) మరియు పురాతన దేవాలయాలు అన్నింటిని ఒకే దగ్గర కనిపించేలా చేసి వాటిని వేలుగోలోకి తీసుకోని రావలని.. ఎవరికి తెలియని చాల పురాతన దేవాలయాలు ను అందరికి తెలుస్తాయి అన్న మంచి ఉద్దెశ్యం తో మేము చేస్తున్న చిన్న ప్రయత్నం!! సంవత్సర చందా : Rs 300/- Net Banking Details: C. Venkata Giri Chary, STATE BANK OF INDIA A/C No 20136630291, Ifsc Code: SBIN0012655 Paytm No/Gpay/Phone pe: 9866933582 Note:ప్రతి ఒక్కరు E-Magazine Subscribe తీసుకోని సంస్థ కు ఆర్థికంగా సహాయ పడగలరు అని మనవి.మాస పత్రిక Mail ద్వార శ్రోతలకు పంపించడం జరుగుతుంది.మీరు పంపించే సహాయం పురాతన దేవాలయాల సమాచారం సేకరించడానికి ,సంస్థ లో పని చేస్తున్న చిన్న ఉద్యోగులకు సహాయపడుతుంది. Thanks & Regards Venkata Giri Charyulu www.manatemples.in 91-9866933582 #Manadevalayalu #Hindutemples #Telanganatemples #Andrapradeshtemple #TempleTourisam https://www.instagram.com/p/CIiUZPLMzN-/?igshid=1nulpst38hj3i










