జబర్దస్త్ ఫేమ్ అనుసూయ ..అవకాశాల కోసం ఆరాటపడుతోంది. అందుకే.. హాట్ హాట్ గా ఫోజులిస్తూ.. ఫోటో షూట్స్ తో దర్శకుల దృష్టిలో పడేందుకు ఆరాటపడుతోంది. గ్లామర్ డోసు కాస్త పెంచి .. ఫోటో షూట్స్ చేస్తోంది. జబర్దస్త్ తో ఫేమ్ అయిన ఈ అమ్మడుకి .. సినిమాల్లో అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. సోగ్గాడే చిన్ని నాయనతో బిజీగా మారుతుందని భావించినా.. ఏదో రెండు మూడు చిన్న చిన్న అవకాశాలు తప్ప పెద్దగా ఒరిగిందేమి లేకుండా పోయింది.
మోడ్రన్ లుక్ లో అదరగొడుతున్న అనసూయ జబర్దస్త్ ఫేమ్ అనుసూయ ..అవకాశాల కోసం ఆరాటపడుతోంది. అందుకే.. హాట్ హాట్ గా ఫోజులిస్తూ.. ఫోటో షూట్స్ తో దర్శకుల దృష్టిలో పడేందుకు ఆరాటపడుతోంది. గ్లామర్ డోసు కాస్త పెంచి .. ఫోటో షూట్స్ చేస్తోంది. జబర్దస్త్ తో ఫేమ్ అయిన ఈ అమ్మడుకి .. సినిమాల్లో అవకాశాలు పెద్దగా లేవనే చెప్పాలి. సోగ్గాడే చిన్ని నాయనతో బిజీగా మారుతుందని భావించినా.. ఏదో రెండు మూడు చిన్న చిన్న అవకాశాలు తప్ప పెద్దగా ఒరిగిందేమి లేకుండా పోయింది.











