3 రాజధానుల గెజిట్ను నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ https://journalistsai.news/3-రాజధానుల-గెజిట్ను-నిలి/ #andhrapradesh #appolitics #highcourt #apcapital https://www.instagram.com/p/CDa5fqxlRlN/?igshid=1g86sa7c438h0

seen from Maldives

seen from Maldives

seen from China
seen from Australia

seen from United States
seen from Türkiye

seen from Maldives

seen from Türkiye
seen from Maldives
seen from China
seen from Italy
seen from Mexico
seen from Türkiye

seen from Türkiye

seen from China
seen from Singapore

seen from United States
seen from China
seen from Hong Kong SAR China
seen from United States
3 రాజధానుల గెజిట్ను నిలిపి వేయాలని హైకోర్టులో పిటిషన్ https://journalistsai.news/3-రాజధానుల-గెజిట్ను-నిలి/ #andhrapradesh #appolitics #highcourt #apcapital https://www.instagram.com/p/CDa5fqxlRlN/?igshid=1g86sa7c438h0
మూడు రాజధానుల బిల్ కు గవర్నర్ ఆమోదం. #apcapital #capital #andrapradesh #india #governare https://www.instagram.com/p/CDT-si7B4SY/?igshid=1pwamdb30oui0
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... జగన్ గారూ! మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి, మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా... 29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది? మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం.200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా? రాష్ట్రప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు. విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం. అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. "ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని" అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దాం.జై అమరావతి!#naralokesh #Amaravati #apcapital #Telugunews #journalistsai https://www.instagram.com/p/CCNYPDilBmA/?igshid=1kg8fksrmh2jg
నేటితో అమరావతి ఉద్యమానికి 200వ రోజు పూర్తి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే నిరసనలు తెలపాలని పిలుపు. ఊరిలో 10 మంది చొప్పున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టాలని పిలుపునిచ్చిన అమరావతి జేఏసీ. #Amaravati #amaravatiagitation200days #apcapital #Telugunews #APPolitics #journalistsai https://www.instagram.com/p/CCNM91PlR8k/?igshid=1bkr6xn65avas
విజయసాయి రెడ్డి అల్లుడి కోసం ఏపీ రాజధాని మార్పు : టీడీపీ నేత #Hottopic with Ranjith #vijayasaireddy #TDP #YCP #telugunews #APpolitics #APNews #Prime9News https://youtu.be/LU6wa08_Hkk
Special Story on Amaravati Lands Dealings | Prime9 News Watch News, Politics, Sports, Business news, film news, Technology News, Latest updates, Celebrity in...
Special Story on #Amaravati Lands Dealings #Prime9News #AmaravatiFarmers #APCapitalissue, #TDP #YCP
Watch News, Politics, Sports, Business news, film news, Technology News, Latest updates, Celebrity information, Movie releases. #Kurnool #Chandrababu #Prime9...
High Tension In Kurnool TDP Office : Kurnool Advocates Destroyed Chandrababu's Banner | Prime9 News
విశాఖ రాజధాని చేయాలన్న నిర్ణయం ఇప్పటిది కాదు.. 1953లోనే ఆ ఆలోచన వుంది. ఆంధ్ర పత్రిక బ్యానర్ అప్పట్లో... "Andhra Patrik"....Telugu News Daily gave Banner Head Line on "Vizag - Permanent Captil" on Dec 1st, 1953. That is now full fill after nearly seven decades. #apcapital #andhrapradesh #threecapitals (at Visakhapatnam) https://www.instagram.com/p/B7kD8dLHEC3/?igshid=1fqc85zzt7969