#ysjagan #ysrkadapa #ysrcppulivendula you #apinsafehands #APInSafeHands #fightcovid19 https://www.instagram.com/p/CN9SguVhi8H/?igshid=14sz7uf0aov4z

#dc#batman#dc comics#bruce wayne#tim drake#dc fanart#dick grayson#batfam#batfamily




seen from United States

seen from Netherlands
seen from Switzerland

seen from Spain
seen from United States

seen from United States
seen from China
seen from Germany
seen from Italy

seen from United States

seen from United Kingdom
seen from United States
seen from Poland
seen from United States

seen from Spain

seen from Finland
seen from China

seen from Australia
seen from United States
seen from United States
#ysjagan #ysrkadapa #ysrcppulivendula you #apinsafehands #APInSafeHands #fightcovid19 https://www.instagram.com/p/CN9SguVhi8H/?igshid=14sz7uf0aov4z
జగనన్నది ఎంత ముందు చూపో చూడండి . గత ఏడాది కరోనా వెలుగులోకి రాగానే కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్ యూనిట్లు పెట్టుకోవటానికి అన్ని రాష్ట్రాలకి అనుమతులిచ్చింది . కానీ ఏ రాష్ట్రం కూడా దానిని సీరియస్ గా తీసుకొని యూనిట్లు నెలకొల్పలేదు . రాబోయే పరిణామాలని ముందుగానే అంచనా వేసిన జగనన్న వైజాగ్ లో 100 టన్నుల సామర్ధ్యమున్న ఆక్సీజన్ యూనిట్ ని పోయిన సవంత్సరమే నెలకొల్పి తయారీ ప్రారంభించారు . ఇప్పుడు అదే యూనిట్ నుండి నాగపూర్ కి ( మహారాష్ట్రకు )40 టన్నుల ఆక్సీజన్ ని తరలిస్తున్నారు . జగనన్నది ఎంత ముందు చూపంటే .. ఆక్సీజన్ తో పాటు ,వెంటిలేటర్లు , పీపీఈ కిట్లు , మాస్కులు , శానిటైజర్ ..దాదాపుగా కరోనా రోగులుకి కావాల్సిన సమస్త సామాగ్రీని మన రాష్ట్రంలోనే తయారు చేసేవిధంగా యూనిట్లు నెలకొల్పారు . ఇప్పుడు అవే పక్క రాష్ట్రాలకి కూడా ప్రాణదాతలయ్యాయి . జగనన్న చదువుకున్నవాడు , ప్రపంచాన్ని నిశితంగా గమనించే నేత , ఎంతో ముందు చూపున్న ఆధునిక నాయకుడు . భగవద్గీతలో గీతకారుడు ఒక మాటంటాడు " సామాన్యుడు కాలాన్ని అధిగమించలేడు , కాలమే కాలాన్ని అధిగమించగలదు . నేను కాలస్వరూపుడని కాబట్టి కాలాన్ని అధిగమించటం నాకే సాధ్యం " అని అంటాడు . అలాంటి కాలస్వరూపుడు జగనన్న . నామాటలు కొందరికి అతిశయోక్తిగా అనిపించొచ్చు కానీ ..ముందు ముందు ప్రపంచమే నాతో ఏకీభవిస్తుంది . #APInSafeHands #ysjagan #ysrcpkadapa #ysjagancares https://www.instagram.com/p/CNxpvvghwvB/?igshid=13lryd051a5fz