జూన్2న అపాయింటెడ్ డే..
జూన్2న అపాయింటెడ్ డే..
జూన్ 2 అవతరణ దినోత్సవం
మార్చి 1న గెజిట్
లోక్‌సభతోపాటే అసెంబ్లీ ఎన్నికలు
హోంశాఖ అధికారులతో నరసింహన్ చర్చలు
మూడు నెలల్లో సమైక్య ముచ్చట చరిత్రలో కలిసిపోబోతోంది. జున్ 2న అపాయింటెడ్ డేట్ ఫిక్సైంది. సమైక్య రాష్ట్రంలో ఆఖరు ఎన్నికల ఘట్టం పూర్తైన కొద్ది రోజులకే.. రెండు రాష్ట్రాలూ వేర్వేరుగా అధికారికంగా పాలన మొదలుపెడతాయి. అటు, వీలైనంత త్వరగా అపాయింట్ డేట్ ఉండాలని తెలంగాణవాదులు పట్టుబట్టినా.. కేంద్రం…
View On WordPress















