ఆ ముద్దు సన్నివేశం చూసి తప్పుగా మాట్లాడారట..!
@shamna_kasim @actorysr #koradanews #korada #avunu #jayammunischayammura #shamnakasim #avunu2 ఆ ముద్దు సన్నివేశం చూసి తప్పుగా మాట్లాడారట..!
చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది పూర్ణ. రవిబాబు అవును సినిమాతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. చాలా మందికి తెలియని విషయమేంటంటే, ఆమె అసలు పేరు పూర్ణ కాదు. షామ్నా కాసీం. అయితే పేరును పలకడానికి, గుర్తుపెట్టుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారని తన పేరును సింపుల్ గా పూర్ణ అని మార్చుకుంది. 2007లో వచ్చిన శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ భామ, ఆ…
View On WordPress












