ప్రేక్షకులకి "క్రాక్" తెప్పించడం ఖాయమట....!!
ప్రేక్షకులకి “క్రాక్” తెప్పించడం ఖాయమట….!!
మాస్ రాజా రవితేజ గత చిత్రం డిస్కో రాజా చిత్రం ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం రవితేజ్ చేస్తున్న సినిమా పై భారీ అంచనాలున్న.. వాస్తవానికి మాస్ మహారాజ రవితేజ గత కొన్ని సినిమాలు గా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నారనే వాదన రోజు రోజు కి ఎక్కువయిపోతున్న నేపథ్యంలో అయన సినిమా లు వరుసగా పరాజయం పాలవడం అయన ఫాన్స్ ని కలవరపెడుతున్నాయి.. అప్పుడెప్పుడో రాజ ది గ్రేట్ సినిమా తో హిట్ అందుకున్న రవితేజ కి ఇప్పటివరకు హిట్…
View On WordPress










