సూపర్ ఓవర్ లో చేతులెత్తేసిన పంజాబ్.. ఢిల్లీ అనూహ్యమైన విన్..!!
సూపర్ ఓవర్ లో చేతులెత్తేసిన పంజాబ్.. ఢిల్లీ అనూహ్యమైన విన్..!!
మ్యాచ్ ఆసాంతం ఎంతో ఉత్కంతబరితంగా ఉండేలా చేసిన కింగ్స్ పంజాబ్ జట్టు సూపర్ ఓవర్లో చేతులెత్తేసింది.. కేవలం రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోయింది.. రాహుల్, పూరణ్ ఓపెనర్ గా వచ్చినా భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో రాహుల్ అవుట్ అయ్యాడు.. ఇక తదుపరి బంతికే రబడ బౌలింగ్ లో పూరణ్ క్లీన్ బౌల్డ్ అయ్యి తక్కువ స్కోర్ వచ్చేలా చేశాడు.. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన రిషబ్ శ్రేయాస్ లు లాంచనంగా రెండు పరుగులు చేసి ఢిల్లీ…
View On WordPress













