డబుల్ ఎలిమినేషన్ లో ఒకరు కళ్యాణి.. ఇంకొకరు అతనేనా..? తెలుగు బుల్లి తెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్, ఇప్పుడిప్పుడే వీక్షకులను మరింత ఉత్సాహపరుస్తూ, ఆసక్తికరంగా సాగే దశలోకి ప్రవేశిస్తోంది. నిన్న శనివారం నాడు, హౌస్ మేట్స్ తో మాట్లాడిన హోస్ట్ నాగార్జున, నేడు ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారని చెప్పి, పెద్ద షాక్ నే ఇచ్చారు.











