#అందరికీ_విజ్ఞప్తి_తప్పకుండా_షేర్_చేయండి #ప్రతి_ఒక్కరూ_షేర్_చేయండి #మనదేవాలయాలు_మనసంపద #BollapalliLakshmiNarasimhaswamytemple #Bollapalli బోళ్లపల్లి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ------------------------------------------------- బోళ్లపల్లి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం.ప్రకాశం జిల్లా ఒంగోల్ కి సమీపం లో కొలువైన ఇ క్షేత్రం దేదీప్యమానమైన వెలుగొందుతుంది. ఒంగోల్ కి సుమారు 50 కి మీ దూరం లో బోళ్లపల్లి లో కొలువైన ఇ క్షేత్రం చిన్న గుట్ట పైన కొలువై ఉంది.ఆలయం లో వెలసిన స్వామి వారు చూడడానికి రెండు కళ్లు సరిపోవా అన్న విదంగా ఉంటారు. ప్రతి నిత్యం స్వామి వారికి జరిగే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు పండుగ పర్వ దినాలలో విశేషంగా సేవాలు నిర్వహిస్తారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిన దివ్యమైన ప్రదేశం ! ప్రతినిత్యం దేవాలయాలు మరియు ఆధ్యాత్మిక సమాచారం కోసం.. YT:https://www.youtube.com/channel/UCa9owlu-4FwGtodD1wVYFeA IG:@manatemples Twitter:@manatemples Whatsapp: https://chat.whatsapp.com/1VYxGud4H0VG8q2ayTXR4T Mobile App: https://play.google.com/store/apps/details?id=com.wManadevalayalu_8393545 మీ శ్రేయోబిలాషి గిరీష్ www.manatemples.net +91-9866933582 (at Bollaplli) https://www.instagram.com/p/CD6I9nCsKGU/?igshid=wz4bjw194d4f











