తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎస్సీ కాలనీలో తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు నీటి పైపు వివాదంలో పినతల్లి తండ్రిని కత్తితో నరికిచంపిన కొడుకు.. అక్కడికక్కడే మృతి చెందిన తన తల్లి లక్ష్మి (35), తండ్రి డోల రాము(55) వీరిద్దరినీ నరికిన కొడుకు లక్ష్మీ రావు 27 సంవత్సరాలు.
Read the full article

















