చాలు!
నేను తరచూ చెప్తుంటాను. ఫేస్బుక్లో ప్రవేశించేవారికి చర్మం మందంగా వుండాలని. ఎంత మందంగా వుంటే అంత మంచిదనికూడా. ఎందుకంటే వాళ్ళూ, వీళ్ళు తెలిసీ, తెలియక నోరు పారేసుకుంటూవుంటారు. అలాంటి సందర్భాలలో ఒకొక్కసారి collateral damageలో భాగంగా పక్కనున్నవాళ్ళకి కూడా దెబ్బలు తగులుతుంటాయి. గాయలవుతాయి. అలా దెబ్బలు తిన్నవాళ్లని, గాయపడ్డవారిని చూస్తూనే వున్నాను. గాయపడ్డ వాళ్ళ చర్మం మందాన్ని బట్టి, వారి మనసుకి…
View On WordPress













