వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ, పాపిరెడ్డి కాలనీ, లింగంపల్లి కూరగాయల మార్కెట్ లో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ మరియు తెరాస నాయకులు చింత కింది రవీందర్ గౌడ్,ప్రభాకర్ రెడ్డి, పద్మారావు, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, వేణు గోపాల్ రెడ్డి, రమేష్, మల్లేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, మహేష్,పవన్ ,మహేష్ ,రాజు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Read the full article










