లండన్ బాబులు - సినిమా రివ్యూ
లండన్ బాబులు – సినిమా రివ్యూ
నటీనటులు: రక్షిత్, స్వాతి, సత్య, ధనరాజ్
సంగీతం: కె
ఛాయాగ్రహణం: శ్యామ్ కె.నాయుడు
నిర్మాత: మారుతి
రచన-దర్శకత్వం: చిన్నికృష్ణ
కథ:
గాంధీ(రక్షిత్)కు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండడంతో బాగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. దానికి లండన్ వెళ్లాలనుకుంటాడు. వీసా, పాస్ పోర్ట్ కోసం హైదరాబాద్ వస్తాడు. పెళ్ళైన వాళ్ళకు వీసా తొందరగా వస్తుందని తెలుసుకున్న రక్షిత్.. సూర్యకాంతం అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నట్లుగా దొంగ…
View On WordPress















